Prime Minister Modi said on the occassion of 76th independence day, Corruption, nepotism.. are big challenges for the country. PM Modi said that to fight against them.భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అత్యంత ఘనంగా వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. నేడు 76 స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగం ద్వారా ఆయన ప్రజల్లో స్ఫూర్తి నింపారు.
#modi
#indipendendenceday
#nepotism
#nationalflag